పైకి పసుపు ప్యాకెట్లే.. కట్ చేస్తే, లోపల యవ్వారమే వేరు
హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుకున్నా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆపరేషన్ ధూల్‌పేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ తనిఖీలతో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.. గంజాయి స్మగ్లింగ్, మూలాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుకున్నా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆపరేషన్ ధూల్‌పేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ తనిఖీలతో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.. గంజాయి స్మగ్లింగ్, మూలాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పసుపు ప్యాకెట్ల మాటున గంజాయిని అతి భద్రంగా తరలించేస్తున్నారు. అయితే స్మగ్లర్లు వేసిన స్కెచ్‌ను పసిగట్టిన పోలీసులు పసుపుమాటున గంజాయి గుట్టు రట్టు చేశారు. పసుపు ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు..దూల్‌పేటకి చెందిన నేహా భాయ్ అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు చేస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Froze Food: ఫ్రోజెన్ వెజిటబుల్స్ ను ఎలా వండుకోవాలి ??
చిన్న మెకానిక్.. పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి
దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట
Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..