China: చైనా ఏంటి ఇలా అయిపోయింది..? కొట్టుకుపోతున్న జనం..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 11:00 AM

చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. హెనాన్‌ ప్రావిన్స్‌లో భారీగా వచ్చిన వరదనీరు పట్టణాలు, గ్రామాలను చుట్టుముట్టాయి. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి..