Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండలు సైతం ఎక్కగలిగే చేప గురించి మీకు తెలుసా..?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 11:17 AM

ప్రపంచం ఎన్నో వింతలతో నిండి ఉంది. వాటిలో కొన్నిటి గురించి మాత్రమే మనకు తెలుసు. మన చుట్టూ ఉన్న జీవుల గురించి కూడా అన్ని విషయాలు అందరికీ తెలియదు.