వాగులో కొట్టుకుపోయిన బైక్..!! తండ్రి, కొడుకులను కాపాడిన స్థానికులు..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 10:43 AM

కామా రెడ్డి మండలం లింగాయపల్లిలో వాగు ఉధృతి.. వాగులో కొట్టుకు పోతున్న తండ్రి కొడుకులు రక్షించిన స్థానికులు..