China floods: చైనాలో వర్ష బీభత్సం..!! వరదలో చిక్కుకున్న ట్రైన్..!! 12 మంది మృతి..!! వీడియో
చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. హెనాన్ ప్రావిన్స్‌లో భారీగా వచ్చిన వరదనీరు పట్టణాలు, గ్రామాలను చుట్టుముట్టింది. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల కొద్దీకార్లు నీళ్లల్లో బొమ్మల్లా కదిలాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Jeff Bezos: జెఫ్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos