Palm Fruits: తాటి ముంజలు.. వేసవిలో ప్రకృతి వర ప్రసాదం !!
వేసవి కాలంలో అందరికి అందుబాటులో ఉండి అటు ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని అందించే ఫలాల్లో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. తాటి ముంజలు ప్రకృతి వరప్రసాదం.
వేసవి కాలంలో అందరికి అందుబాటులో ఉండి అటు ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని అందించే ఫలాల్లో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. తాటి ముంజలు ప్రకృతి వరప్రసాదం. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజెలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు దాహార్తిని తీరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక శాతం నీరు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి చలువ చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.
Also Watch:
MS Dhoni: అందుకే ధోని నెంబర్-7 జెర్సీ ధరిస్తాడంటా !!
Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!
Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!
Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

