ఆటో నడిపిన దెయ్యం !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో
కొన్ని సంఘటనలు కళ్లముందే జరిగినా నమ్మశక్యంగా ఉండవు. అంతలా షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ లేడు, బండి ఆన్ చేసి కూడా లేదు.
కొన్ని సంఘటనలు కళ్లముందే జరిగినా నమ్మశక్యంగా ఉండవు. అంతలా షాక్‌కు గురి చేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. డ్రైవర్ లేడు, బండి ఆన్ చేసి కూడా లేదు. కానీ, దానంతట అదే స్టార్ట్ అయి.. ఒకటి కాదు.. రెండు కార్లును ఢీకొట్టింది. ఎవరో కక్షగట్టి మరీ గుద్దినట్లుగా ఢీకొట్టింది. ఈ షాకింగ్ సీన్ అంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారు. దెయ్యం ఏమైనా రివేంజ్ తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన (E-Riksha)ఈ రిక్షా పార్క్ చేసి ఉంది. దాని పక్క నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్లాడు. ఇంతలో రోడ్ సైడ్ పార్క్ చేసిన ఈ -రిక్షా కదలింది. డ్రైవర్ లేకుండా అది రయ్‌మంటూ ముందుకు దూసుకెళ్లింది. చుట్టూ తిరుగుతూ అటు పక్కనే పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. డ్రైవర్ లేకుండా పరుగులు తీస్తున్న ఈ రిక్షాను పట్టుకునేందు అక్కడ ఉన్న ఓ వ్యక్తి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
Also Watch:
MS Dhoni: అందుకే ధోని నెంబర్-7 జెర్సీ ధరిస్తాడంటా !!
Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!
Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

