Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!
ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మనుసును కదిలించేదిగా ఉంది. ఒక్కడో ఎలుక రద్దీగా ఉండే రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది.
ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మనుసును కదిలించేదిగా ఉంది. ఒక్కడో ఎలుక రద్దీగా ఉండే రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడే ఓ కారు వేగంగా వచ్చింది. ఇక ఎలుక పని అయిపోందని అన్నుకున్నారు అంతా.. కానీ అంతలోనే ఆపద్భాంధవుడిలా ఓ కాకి వచ్చి ఎలుకను కాపాడింది. కాకి చాకచక్యంగా ఎలుక తోకపట్టి వెనక్కి లాగేసింది. దాంతో ఆ చిన్నిప్రాణం దక్కింది…కాకి ఎలుకను కాపాడిని విధానం అందరిని ఆకట్టుకుంది. ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయబడిన 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు వేల మంది నెటిజన్లు వీక్షించారు. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ‘ఇది చాలా అందమైన దృశ్యం’ అని ఒక వినియోగదారు రాయగా, మరొక వినియోగదారు ఎలుక కాకి ముక్కగా మారలేదని సరదాగా రాశారు.
Also Watch: