Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!

Phani CH

|

Updated on: Mar 31, 2022 | 8:38 AM

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమాన విధిస్తున్నారు.


నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమాన విధిస్తున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి మంచు మనోజ్‌ కూడా చేరారు. పోలీసులు రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా టోలిచౌకిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలనే అటుగా వెళ్తోన్న మంచు మనోజ్‌ కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆ మయంలో మనోజ్‌ స్వయంగా కారు నడుపుతున్నారు. దీంతో కారు అద్దాలకు బ్లాక్‌ ఫిలింను గుర్తించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు గాను 7వందల చలాన్‌ విధించారు. అంతేకాకుండా అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింను తొలగించారు.

Also Watch:

Sarkaru Vaari Paata: ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు ఉగాది కానుక !!