TV9 Digital News Round Up: మూవీలో చిరు, చరణ్‌ ఫైటే హైలైట్‌! || సమంత వర్కవుట్ నెట్టింట్లో వైరల్‌ ..

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు,. సైరా సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

TV9 Digital News Round Up: మూవీలో చిరు, చరణ్‌ ఫైటే హైలైట్‌! || సమంత వర్కవుట్ నెట్టింట్లో వైరల్‌ ..

|

Updated on: Mar 31, 2022 | 8:03 PM

Follow us