Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

మంచుకొండల్లో సాహసోపేత మార్గంలో బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఉహించని సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మంచు కొండల్లో బైక్ రైడ్ చేస్తున్నారు.

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

|

Updated on: Mar 31, 2022 | 8:53 AM

మంచుకొండల్లో సాహసోపేత మార్గంలో బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఉహించని సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మంచు కొండల్లో బైక్ రైడ్ చేస్తున్నారు. వారి వెనకే కారులో వెళ్తున్న వ్యక్తి వారి రైడ్‏ను వీడియో తీస్తున్నాడు. అయితే ఎంతో జాగ్రత్తగా బైక్స్‌పై వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా అందులో ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతని వెనకే వెళ్తున్న మరో బైక్ రైడర్ కూడా పడిపోయాడు. వీళ్లు వెళ్తున్న దారి పక్కనే పెద్ద లోయ ఉంది.. కాస్త అదుపు తప్పి ఉంటే.. పూర్తిగా లోయలో పడి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ ఘటన మొత్తం వెనకే కార్లో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

Also Watch:

Viral Video: పాములతో గేమ్స్‌ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్‌ !!

Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!

Sarkaru Vaari Paata: ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు ఉగాది కానుక !!

Follow us
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.