భారీ అగ్నిప్రమాదం !! లారీలో ఒకేసారి పేలిన వంద సిలిండర్లు..

భారీ అగ్నిప్రమాదం !! లారీలో ఒకేసారి పేలిన వంద సిలిండర్లు..

Phani CH

|

Updated on: Sep 02, 2022 | 8:43 AM

ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి.

Published on: Sep 02, 2022 08:43 AM