Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది
ఓ పక్క తన కార్తికేయ2 సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరీ.. జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఇలాంటి ఈ టైంలో తన సినిమాను ఓ థియేటర్ నుంచి తీసేయండని చెప్పి అందర్నీ షాక్ చేస్తున్నారు హీరో నిఖిల్. షాక్ చేయడమే కాదు..
ఓ పక్క తన కార్తికేయ2 సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరీ.. జెట్ స్పీడులో దూసుకుపోతోంది. ఇలాంటి ఈ టైంలో తన సినిమాను ఓ థియేటర్ నుంచి తీసేయండని చెప్పి అందర్నీ షాక్ చేస్తున్నారు హీరో నిఖిల్. షాక్ చేయడమే కాదు.. తను తీసుకున్న ఈ నిర్ణయంతో అందరి మనసులు గెలుచుకున్నారు కూడా..! ఎస్ ! తన సినిమా కార్తికేయ2 ను తీసేసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ జల్సా సినిమా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో నిఖిల్… అందుకోసం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని దేవీ థియేటర్ ఓనర్స్‌తో మాట్లాడారు. వారిని రిక్వెస్ట్ చేసి మరీ… సెప్టెంబర్ 1 ,2 న జల్సా సినిమాను స్క్రీనింగ్ చేయాలన్నారు. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో… పవన్ ఫ్యాన్స్ నిఖిల్ను తెగ పొగిడేస్తున్నారు. పవన్ సినిమా సంబంర అయిపోయాక.. తన సినిమాను రిపీటెడ్ చేసి.. నిన్ను నిలబెడతాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!
కోహ్లీ బయోగ్రఫీలో విజయ్ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో
Tarun: మహేష్ సినిమాలో నటించడం లేదు.. కుండబద్దలు కొట్టిన తరుణ్
Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

