మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కతోందన్న విషయం అందరికతీ తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఎట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్న ఈసినిమాలో ఒకప్పటి లవర్‌బాయ్ తరుణ్ నటిస్తున్నారంటూ.. వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదు.. ఇది నిజమనేలా.. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఉత్త మాటలేనే విషయం ప్రస్తుతం అందరికీ తెలిసిపోయింది. రీసెంట్గా తరుణ్ మాట్లాడిన మాట్లలో ఇదే అర్థం వినిపిస్తోంది. ఎస్ ! మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తను నటించడం లేదంటూ.. తాజాగా క్లారిటీ ఇచ్చారు తరుణ్. క్లారిటీ ఇవ్వడమే కాదు.. తన జీవితంలో తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా.. తనే తన అభిమానులతో పంచుకుంటా అంటూ.. చెప్పారు తరుణ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??