Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??

Phani CH

Phani CH |

Updated on: Sep 02, 2022 | 7:50 AM

మహేష్ మనకు సూపర్ స్టార్ ఏమో కాని.. తన పిల్లలకు మాత్రం ది బెస్ట్ ఫాదర్. ఎస్ ! షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలతో టైం స్పెండ్‌ చేస్తూ.. టూర్లకు వెళ్లే మహేష్..

మహేష్ మనకు సూపర్ స్టార్ ఏమో కాని.. తన పిల్లలకు మాత్రం ది బెస్ట్ ఫాదర్. ఎస్ ! షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలతో టైం స్పెండ్‌ చేస్తూ.. టూర్లకు వెళ్లే మహేష్.. వారిమీదున్న ప్రేమను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఒపెన్ అవుతుంటారు. వారి గురించి ట్వీట్లు చేస్తూ.. వారితో గడిపిన మెమొరబుల్ క్షణాలను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ తో పంచుకుంటూ ఉంటారు. అలా తాజాగా తన కొడుకు గౌతమ్‌కు ఎమోషనల్ మెసేజ్ చేశారు మహేష్. తన కొడుకు గౌతమ్‌ బర్త్‌డే ఆగస్టు 31st కావడంతో… ట్విట్టర్ వేదికగా విష్ చేశారు మహేష్ . విష్ చేయడమే కాదు.. కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. తన వెన్నంటే ఉంటా అంటూ ప్రామిస్ కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీలింగ్‌వాల్‌లో వింత శబ్దాలు.. పరిశీలించి చూడగా షాక్‌..

బుల్లెట్‌ బండి కోసం.. అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేశాడు.. తర్వాత..

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??

పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..

కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu