పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..
సాధారణంగా పాములంటే అందరూ భయపడతారు. పాము కనిపించగానే వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటారు. అలాంటిది.. ఓ నాగుపాము ఊహించని విధంగా మీకు అతి సమీపంగా ప్రత్యక్షమైతే..
సాధారణంగా పాములంటే అందరూ భయపడతారు. పాము కనిపించగానే వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంటారు. అలాంటిది.. ఓ నాగుపాము ఊహించని విధంగా మీకు అతి సమీపంగా ప్రత్యక్షమైతే.. పరిస్థితేంటి?.. వణుకే… కదా.. అలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. అప్పటివరకు పొలంలో పనిచేసి అలసిపోయిన ఓ మహిళ కాస్త విశ్రాంతి తీసుకునేందుకు పొలంలో ఓ మంచంపైన నడుం వాల్చింది. ఆలా పడుకున్న ఆ మహిళ వీపుపైకి ఓ పెద్ద నాగుపాము ఎక్కి పడగవిప్పి కూర్చుంది. ఈ ఘటన కలబురిగి జిల్లాలోని అఫ్జల్‌పూర్ తాలూకా మల్లాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన భాగమ్మ బద్దల్ అనే మహిళ తన పొలంలో నిద్రిస్తుండగా, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదుగానీ, ఓ నాగుపాము వచ్చి ఆమె నడుం మీదుగా పడగవిప్పి ఆమెపై కూర్చుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్
నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్
Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో
కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??
మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

