Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు చేసే కొన్ని చేష్టలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. చాలా వరకు పెంపుడు జంతువుల వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి.
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు చేసే కొన్ని చేష్టలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. చాలా వరకు పెంపుడు జంతువుల వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఒక చిన్న మేక .. మైదానంలో గడ్డి తింటున్న గుర్రంపైకి ఎక్కి సవారీ చేసింది. మేక పిల్ల నేరుగా గుర్రం వీపుమీద ఎక్కి దూకింది. కానీ గుర్రం పట్టించుకోదు..దాని తిండి ధ్యాసలో అది నిమగ్నమైంది. ఆ మేక పిల్ల .. గుర్రం వీపుపై నిటారుగా నిలబడి కూడా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దూసుకుపోతున్న ఈ ఇన్‌స్టా వీడియోకి 9.2 మిలియన్లకు పైగా వ్యూస్ 1 మిలియన్ లైక్‌లు వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??
మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..
నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!
Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్
వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

