కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ప్రాణాల మీదకు తీసుకువస్తాయి అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ప్రాణాల మీదకు తీసుకువస్తాయి అనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంటి బయట కుక్కను కాపాడే క్రమంలో పసివాడి ప్రాణాలను గాలికి వదిలేశాడు ఓ అయ్య. వెంటనే అప్రమత్తమైన మరో వ్యక్తి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు పరుగులు పెట్టాడు. ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకుందామా. ఈ వీడియోలో ఓ వ్యక్తి చిన్న పిల్లాడిని స్త్రోలర్ లో పడుకోబెట్టి ఇంటి బయట తిరిగేందుకు తీసుకు వెళ్లాడు. అంతలోనే ఇంటి డోర్ ఎలాగోలా తెరుచుకుని పెంపుడు కుక్క బయటపడి పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చింది. అయితే రోడ్డుపై మరో కుక్క ఈ కుక్కను వెంబడించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు వ్యక్తి తన పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు స్ట్రోలర్‌ను రోడ్డుపై వదిలిపెట్టాడు. అక్కడ పల్లం ఉండటంతో స్ట్రోలర్ స్పీడ్‌గా వెళ్ళింది. ఇంకాసేపయితే పెద్ద ప్రమాదమే జరిగేది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మరో వ్యక్తి పిల్లాడి కోసం పరిగెత్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..
నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!
Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్
వినాయక చవితి కోసం స్వయంగా గణేష్‌ని తయారు చేసుకున్న హీరోయిన్
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!

