నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్
గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్ పడింది. రోడ్డుపై ఒక్కసారిగా 15 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో రంధ్రం పడింది. వాహనదారుల కళ్లముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో..
గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్ పడింది. రోడ్డుపై ఒక్కసారిగా 15 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో రంధ్రం పడింది. వాహనదారుల కళ్లముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ఒక్కసారిగా హతాశులయ్యారు. అలర్ట్ అయి తమ బండ్లకు బ్రేక్ కొట్టడంతో ప్రమాదం తప్పింది. కాగా, సింక్‌హోల్‌పై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అండర్‌పాస్ కోసం పని జరుగుతున్న సెక్టార్ 96 సమీపంలో రోడ్డు భాగం ధ్వంసమైంది. కాగా, రోడ్డుపై భారీ సింక్ హోల్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రస్తుతం అక్కడ అంతా క్లియర్ అయ్యిందని అధికారులు వల్లడించారు. కాగా, 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పై లక్షలాది వాహనాలు ప్రయాణిస్తాయి. శని, ఆదివారాల్లో వాహనాల రద్దీ తక్కువగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో
కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??
మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..
నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!
Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

