బుల్లెట్ బండి కోసం.. అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేశాడు.. తర్వాత..
మనం అప్పడప్పుడు ఫుడ్ ఛాలెంజెస్ గురించి వింటూ ఉంటాం. నిర్ణీత సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఆహారాన్ని తినగలిగితే క్యాష్ రివార్డులు లేదా వివిధ రకాల బహముతులు అందిస్తుంటారు.
మనం అప్పడప్పుడు ఫుడ్ ఛాలెంజెస్ గురించి వింటూ ఉంటాం. నిర్ణీత సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఆహారాన్ని తినగలిగితే క్యాష్ రివార్డులు లేదా వివిధ రకాల బహముతులు అందిస్తుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్లు తమ ప్రమోషన్లలో భాగంగా ఈ ఫుడ్ ఛాలెంజ్‌లు నిర్వహిస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మెట్రోపాలిటన్ నగరాల్లో తరచూ ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ గెలుపొందినవారికి భారీ బహుమతులు అందజేస్తున్నారు. అలా తరచూ ఫుడ్ ఛాలెంజ్‌లు నిర్వహించే రెస్టారెంట్లలో ఢిల్లీలోని చోలే కుల్చా రెస్టారెంట్ కూడా ఒకటి. తాజాగా ఆహార ప్రియులకు మరో సవాల్‌ను విసిరింది. అదేంటంటే అరగంటలో 21 ప్లేట్ల మటర్ చోలే కుల్చే తినాలట. అయితే అది అంత సులభమేమీ కాదు. కానీ, రజనీష్ జ్ఞాని అనే యూట్యూబర్, ఫుడ్ బ్లాగర్ ఆ సవాలును స్వీకరించాడు. తను తింటున్నది అరగడానికి మధ్యలో 6 నుంచి 7 గ్లాసుల లస్సీ కూడా తాగాడు. అలాగే మధ్య మధ్యలో గెంతడం, వ్యాయామాలు చేయడం, అటూ ఇటూ తిరగడం వంటివి చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??
పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..
కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్
నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్
Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

