కోహ్లీ బయోగ్రఫీలో విజయ్‌ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో

కోహ్లీ బయోగ్రఫీలో విజయ్‌ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో

Phani CH

|

Updated on: Sep 02, 2022 | 7:54 AM

సినిమాల్లో ఇప్పుడు బయోపిక్‌ ల జమానా నడుస్తోంది. నార్త్‌ టూ సౌత్.. పేరున్న వ్యక్తుల జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం యమా జోరుగా సాగుతోంది. కంపేర్‌ టూ బాలీవుడ్..

సినిమాల్లో ఇప్పుడు బయోపిక్‌ ల జమానా నడుస్తోంది. నార్త్‌ టూ సౌత్.. పేరున్న వ్యక్తుల జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం యమా జోరుగా సాగుతోంది. కంపేర్‌ టూ బాలీవుడ్.. టాలీవుడ్‌లో ఈ బయోపిక్ సినిమాల ట్రెండ్‌ కాస్త తక్కువే అయినా… ఇప్పుడిప్పుడే మన మేకర్స్‌ కూడా ఫీడ్‌లా సినిమా కంటెంట్‌ గా మారుతోంది. ఇక తాజాగా స్టార్ క్రికెటర్ కోహ్లీ బయోగ్రఫీ కూడా తెరకెక్కేలా కనిపిస్తోంది. అందులో విజయ్‌ దేవరకొండ కోహ్లీలా కనిపించే అవకాశం ఉండడమనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. ఎస్ ! కోహ్లీ బయోపిక్‌ని విజయ్‌ దేవరకొండ చేస్తారనే టాక్ ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతోంది. ఇక రీసెంట్గా భారత్‌, పాక్ మ్యాచ్‌కు వెళ్లిన విజయ్‌ దేవరకొండ కోహ్లీ తన ఫెవరెట్ క్రికెటర్‌ అని చెప్పారు. దాంతో పాటే కోహ్లీ బయోపిక్ తీసేందుకు ట్రై చేస్తానని.. తనే కోహ్లీగా యాక్ట్ చేస్తానని మీడియాతో చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tarun: మహేష్‌ సినిమాలో నటించడం లేదు.. కుండబద్దలు కొట్టిన తరుణ్

Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??

Published on: Sep 02, 2022 07:54 AM