Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
సినిమాలు తీయడంలో గ్యాబ్ మెయిన్‌టేన్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్‌లతో ఎట్ ప్రజెంట్ థియేటర్లను షేక్ చేస్తున్నారు.
సినిమాలు తీయడంలో గ్యాబ్ మెయిన్‌టేన్ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన సూపర్ హిట్ సినిమాల రీ-రిలీజ్‌లతో ఎట్ ప్రజెంట్ థియేటర్లను షేక్ చేస్తున్నారు. తెలుగు టూ స్టేట్స్ లో తన పేరును రీసౌండ్ వచ్చేలా చేస్తున్నారు. పవన్ మేనియా అంటే ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఎస్ ! సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా తాజాగా జల్సా సినిమాను రిలీజ్ చేశారు ఈ సినిమా మేకర్స్. అది కూడా 4k క్వాలిటీలో 500 ప్లస్ థియేటర్లలో.. ! దీంతో పవన్ ఫ్యాన్స్ ఎర్లీమార్నింగ్ నుంచే రచ్చ స్టార్ట్ చేశారు. పవన్ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తూ.. హారతలిస్తూ.. కొబ్బరి కాయలు కొడుతూ.. హంగామా చేస్తున్నారు. ఆ హంగామాతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!
కోహ్లీ బయోగ్రఫీలో విజయ్ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో
Tarun: మహేష్ సినిమాలో నటించడం లేదు.. కుండబద్దలు కొట్టిన తరుణ్
Mahesh Babu: కొడుకు గౌతమ్‌కు.. మహేష్ ఎమోషనల్ మెసేజ్ !! ఏమని అంటే ??
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

