Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Phani CH

|

Updated on: Sep 02, 2022 | 8:32 AM

మొసళ్లు చాలా ప్రమాదకరమైనవి. నీటిలో ఉన్నప్పుడు అవి వేటాడే వేగం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

మొసళ్లు చాలా ప్రమాదకరమైనవి. నీటిలో ఉన్నప్పుడు అవి వేటాడే వేగం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇటీవల సోషల్ మీడియాలో మొసళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ క్లిప్ లో రెండు మొసళ్లు నీళ్లలోంచి బయటకు వచ్చాయి. అలా బయటకు వచ్చిన రెండు మొసళ్లూ ఉన్నట్టుండి మల్ల యుద్ధానికి దిగాయి. నోరు పెద్దగా తెరిచి, ఒకదాని తోకను మరోటి గట్టిగా పట్టుకున్నాయి. వాటి మధ్య భీకర పోరు జరిగింది. మొసళ్లు రెండూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ అలా నీళ్లలోకి వెళ్లిపోయాయి. నీళ్లలోకి వెళ్లిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉందో తెలియనప్పటికీ.. అవి పోట్లాడుకున్న విధానం చూస్తుంటే మాత్రం తీవ్ర గాయాలయ్యాయనే విషయం అర్థమవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!

కోహ్లీ బయోగ్రఫీలో విజయ్‌ దేవరకొండ !! మనసులో మాట బయటపెట్టిన లైగర్ హీరో

Tarun: మహేష్‌ సినిమాలో నటించడం లేదు.. కుండబద్దలు కొట్టిన తరుణ్

 

Published on: Sep 02, 2022 08:32 AM