AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! చరణ్,బన్నీ దెబ్బ.. ప్రభాస్‌కు చోటు గల్లంతు

నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే9 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏపీ ఎలక్షన్స్‌ టైంలో రిలీజ్ చేస్తే ఎలా అనే కొశ్చ్వన్‌ మేకర్స్‌ మదిలో తిరుగుతోంది. పోనీ ఈ తర్వాత రిలీజ్ చేద్దామంటే.. ఆగస్ట్‌లో అల్లు అర్జున్.. అక్టోబర్‌లో ఎన్టీఆర్.. డిసెంబర్‌లో చరణ్..

Tollywood: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! చరణ్,బన్నీ దెబ్బ.. ప్రభాస్‌కు చోటు గల్లంతు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2024 | 8:48 PM

Share

సాఫీగా సాగుతున్న ప్రభాస్‌ కల్కికి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే9 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏపీ ఎలక్షన్స్‌ టైంలో రిలీజ్ చేస్తే ఎలా అనే కొశ్చ్వన్‌ మేకర్స్‌ మదిలో తిరుగుతోంది. పోనీ ఈ తర్వాత రిలీజ్ చేద్దామంటే.. ఆగస్ట్‌లో అల్లు అర్జున్.. అక్టోబర్‌లో ఎన్టీఆర్.. డిసెంబర్‌లో చరణ్ తమ సినిమాలతో రెడీ గా ఉన్నారు. దీంతో జూలై నెల ఒక్కటే ఖాళీగా ఉండడంతో.. కాస్త తికమక పడుతున్నారట ఈ మూవీ మేకర్స్.

Follow Us
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
దరిద్రానికి దారితీసే అలవాట్లు ఇవే.. జాగ్రత్తగా ఉండమంటున్న..
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..