'సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం' అసలు విషయం చెప్పిన ఆది

‘సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం’ అసలు విషయం చెప్పిన ఆది

Phani CH

|

Updated on: Jul 13, 2022 | 9:17 AM

జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా మునిగితేలుతుంటుంది. ఇక అందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు..

జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా మునిగితేలుతుంటుంది. ఇక అందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు.. పంచ్‌ల పేరుతో విమర్శలు చేస్తారనే కామెంట్‌ కూడా ఉంది. వీటన్నింటికి తోడు.. సుడిగాలి సుధీర్ కు జబర్దస్ట్ అవమానం జరిగిందనే న్యూస్ కూడా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈన్యూస్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు కమెడియన్ హైపర్ ఆది అండ్‌ ఆటో రామ్‌ ప్రసాద్. తాజాగాఓ ఇంటర్వ్యూలో ఈ న్యూస్ గురించి మాట్లాడిన వీరిద్దరూ … సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో అవమానమే జరగలేదని కొట్టిపారేశారు. సుధీర్ సినిమాల్లో బిజీ అవుతున్న క్రమంలో… కాంట్రాక్ట్ లాప్స్ అయిన నేపథ్యంలోనే జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పారన్నారు. అయితే కిరాక్‌ ఆర్పీ అలా ఎందుకు మాట్లాడారో తమకు తెలియదని చెప్పారు ఈ బుల్లితెర కామెడీ స్టార్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Daggubati: హీరో రానాకు కోర్టు నోటీసులు.. దేని గురించి అంటే ??

Krithi Shetty: ఆ స్టార్ హీరోకు పడిపోయా.. అందరికీ షాకిచ్చిన కృతి షెట్టి

టాలీవుడ్‌లో బొక్కబోర్లా పడ్డ ఈ చిన్నది.. బాలీవుడ్‌లో మాత్రం ఆ విషయంలో పాపే టాప్

Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్‌’

డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది

 

Published on: Jul 13, 2022 09:16 AM