Star Kid: ఈ స్టార్ కిడ్‌ను గుర్తు పట్టారా..!మీకో క్లూ.. ఇతడి ఫాదర్ ఇండస్ట్రీలో టాప్ స్టార్..
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవానే నడుస్తోంది. అందుకు అనుగుణంగానే హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్ స్టార్లు కూడా తమ పిల్లలను ఇండస్ట్రీకే పింపిస్తున్నారు వారి కెరీర్‌ను మనీఫుల్ గా మలుస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవానే నడుస్తోంది. అందుకు అనుగుణంగానే హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్ స్టార్లు కూడా తమ పిల్లలను ఇండస్ట్రీకే పింపిస్తున్నారు వారి కెరీర్‌ను మనీఫుల్ గా మలుస్తున్నారు. ఇక ఇది తెలిసే కావచ్చు… టూ స్టేట్స్ ఆడియెన్స్ సెలబ్రిటీల పిల్లలకు ఇప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అలా తాజాగా ఓ స్టార్ కిడ్ ని విపరీతంగా చూస్తున్నారు ఫిల్మ్ లవర్స్. చూడడమే కాదు నెట్టెంట ఆ చిన్నారి పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే స్టార్ కిడ్ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చూసేయండి!కమెడియన్ అలీ మీకు తెలుసా..! టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ అండ్ ఫన్నీ కమెడియన్లలో ఈయనొకరు. తన ఎక్స్ ప్రెషన్స్ తో… డైలాగ్ డెలివరీతో.. వాయిస్ మాడ్యూలేషన్‌తో.. ‘ఇంద చాట’ భాషతో అందర్నీ నవ్వించే ఈ స్టార్ కమెడియన్… తాజాగా తన ఫ్యామిలీ ఫోటోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా.. ‘ఈద్ ముబారక్ ‘ అని విష్ చేస్తూ… తన సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లో తన ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేశారు అలీ. అయితే అందులో అలీ అబ్బాయి మమ్మద్ అబ్దుల్ సుల్తాన్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. కాస్త చబ్బీ చబ్బీగా మాంచి హైటు, వెయిటు తో ఉన్న అబ్బాయి క్యూట్ బాయ్ అని చూస్తున్న అందరి చేత అనిపించుకుంటున్నాడు. అంతేకాదు సినిమాల్లో హీరో అయ్యేలా కనిపిస్తున్నాడే అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..