Rana Daggubati: హీరో రానాకు కోర్టు నోటీసులు.. దేని గురించి అంటే ??
పాన్ ఇండియా స్టార్ దగ్గుబాటి రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిల్మ్ నగర్‍లోని 2200 గజాల స్థల వివాదంలో కోర్టుకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్ట్ ఫస్ట్ సీనియర్ సివిల్ జడ్జ్..
పాన్ ఇండియా స్టార్ దగ్గుబాటి రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిల్మ్ నగర్‍లోని 2200 గజాల స్థల వివాదంలో కోర్టుకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్ట్ ఫస్ట్ సీనియర్ సివిల్ జడ్జ్.. రానాకు నోటీసులు పంపించారు. దీంతో ఆయన కోర్టులో హాజరయ్యారు. ఇక ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని 2200 గజాల స్థలాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వ్యక్తికి లీజ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే లీజ్ గడువు ముగియక ముందే ఖాళీ చేయాలని తనపై దగ్గుబాటి ఫ్యామిలీ ఒత్తిడి తీసుకువచ్చిందని సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అంతేకాదు ఈ వివాదం కోర్టులో ఉండగానే అక్రమంగా 1000 గజాలను రానా పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. దీంతో రానాకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇక ఫిల్మ్ నగర్‌లో ఉన్న స్థలం హీరో వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబుల పేరు మీద ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krithi Shetty: ఆ స్టార్ హీరోకు పడిపోయా.. అందరికీ షాకిచ్చిన కృతి షెట్టి
టాలీవుడ్‌లో బొక్కబోర్లా పడ్డ ఈ చిన్నది.. బాలీవుడ్‌లో మాత్రం ఆ విషయంలో పాపే టాప్
Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్’
డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది
News Watch: గ్రామాలు ఖాళీ చేయాలని దండోరా !! కడెం డ్యామ్ తెగిపోతుందా ?
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

