Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్’
అలేఖ్య హారిక.. అలియాస్ దేత్తడి హారిక..! తన అల్లరి తో హంగామాతో ఎప్పుడో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్.
అలేఖ్య హారిక.. అలియాస్ దేత్తడి హారిక..! తన అల్లరి తో హంగామాతో ఎప్పుడో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్‌తో తన జాబ్ కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తరువాత దేత్తడి వీడియోలతో.. యూట్యూబ్లో అందర్నీ ఎంటర్ టైన్ చేసింది. ‘GROWTH’ is a lonely process ? SHOW MUST GO ON….? అనే ఫిలాసఫీని ఫాలో అయ్యే హారిక..ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 4తో మరింత పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలోనే కాదు.. బుల్లి తెర చూస్తున్న వారిని కూడా తన వైపుకు తిప్పకుంది. ఇక ఆ తరువాత నెట్టింట తన దూకుడును మరింతగా పెంచి.. వన్ ఆఫ్ ది ట్రెండింగ్ పర్సన్ ఇన్ సోషల్ మీడియాగా పేరు తెచ్చుకుంది హారిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది
News Watch: గ్రామాలు ఖాళీ చేయాలని దండోరా !! కడెం డ్యామ్ తెగిపోతుందా ?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

