టాలీవుడ్‌లో బొక్కబోర్లా పడ్డ ఈ చిన్నది.. బాలీవుడ్‌లో మాత్రం ఆ విషయంలో పాపే టాప్
అదేంటో... అందరికీ అన్నీ ఇండస్ట్రీలు కలిసి రావు. ఒకరికి టాలీవుడ్‌లో బ్రేక్ వస్తే.. మరొకరికి బాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్ వస్తుంటాయి. ఒకరు కోలీవుడ్ లో స్టార్ అయితే..
అదేంటో… అందరికీ అన్నీ ఇండస్ట్రీలు కలిసి రావు. ఒకరికి టాలీవుడ్‌లో బ్రేక్ వస్తే.. మరొకరికి బాలీవుడ్ లో బిగ్ ఆఫర్స్ వస్తుంటాయి. ఒకరు కోలీవుడ్ లో స్టార్ అయితే.. మరొకరు మల్లూ వుడ్‌లో మస్తు మస్తు క్రేజ్‌ను సంపాదించుకుంటారు. ఇంకొందరేమో.. లక్కుతోక తొక్కినట్టు.. ఏకంగా హాలీవుడ్‌లో నే జెండా పాతేస్తుంటారు… ఫిదా పింటోలా.. ఇంటర్నేషనల్ స్టార్డమ్ పట్టేస్తుంటారు. మరికొందరేమో.. ఈ మాటలను డీవియేట్ చేస్తూ.. అడుగు పెట్టిన ఇండస్ట్రీలో హిట్ కొడుతుంటారు. పాన్ ఇండియా స్టార్లుగా పిలిపించుకుంటారు. అయితే ఇదే ట్యాగ్ పట్టుకోవాలని ట్రై చేసిన దిశా పఠాని మాత్రం.. జెస్ట్ బాలీవుడ్ కే పరిమితం అయ్యారు. అక్కడ అందాల రాకెట్ లా జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్’
డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది
News Watch: గ్రామాలు ఖాళీ చేయాలని దండోరా !! కడెం డ్యామ్ తెగిపోతుందా ?