డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది
రాడిసన్ రైడ్స్‌తో ఒక్క సారిగా అందరికీ తెలిసిపోయింది కుషితా కళ్లపు. తెలిసిపోవడమేకాదు డ్రగ్స్ కేసులో బుక్కై.. ఆ తరువాత బయటపడి ఓవర్ నైట్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది.
రాడిసన్ రైడ్స్‌తో ఒక్క సారిగా అందరికీ తెలిసిపోయింది కుషితా కళ్లపు. తెలిసిపోవడమేకాదు డ్రగ్స్ కేసులో బుక్కై.. ఆ తరువాత బయటపడి ఓవర్ నైట్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. సమోసా తినడానినే పబ్ వెళ్లా అంటూ.. కాదు కాదు.. పార్టీ ఎలా జరుగుతుందో చూడ్డానికే పబ్‌కు వెళ్లానంటూ.. అది కూడా కాదు.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొట్టేందుకే పార్టీ కి వెళ్లానంటూ రకరకాల రీజన్స్ మీడియాతో చెప్పి.. నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయింది ఈబ్యూటీ. ఇక అప్పటి నుంచి తన ఇన్‌స్టాలో వెరీ యాక్టివ్ గా ఉంటూ.. తన ఫాలోవర్స్ కౌంట్ ను పెంచుకుంటోంది కుషితా. పెంచుకోవడమే కాదు.. తన క్యూట్ ఫోటోలతో అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: గ్రామాలు ఖాళీ చేయాలని దండోరా !! కడెం డ్యామ్ తెగిపోతుందా ?
Published on: Jul 13, 2022 09:08 AM
వైరల్ వీడియోలు
Latest Videos