Kalki 2898 AD: మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏..
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ జూన్ 27 విడుదలైంది. సినిమాకు దిమ్మతిరిగే టాక్ వచ్చింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా గత రికార్డులను కొల్లగొడుతుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కానీ ట్విట్టర్లో సోషల్ మీడియా హ్యాండిలో ఈ మూవీ పేరేటెడ్ కాపీ క్లిప్‌లను కొంత మంది వైరల్ చేస్తుండడంతో.. వారందర్నీ రెక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు కల్కీ మూవీ మేకర్స్.
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ జూన్ 27 విడుదలైంది. సినిమాకు దిమ్మతిరిగే టాక్ వచ్చింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా గత రికార్డులను కొల్లగొడుతుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కానీ ట్విట్టర్లో సోషల్ మీడియా హ్యాండిలో ఈ మూవీ పేరేటెడ్ కాపీ క్లిప్‌లను కొంత మంది వైరల్ చేస్తుండడంతో.. వారందర్నీ రెక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు కల్కీ మూవీ మేకర్స్. “కల్కి సినిమా మా నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం. నాగ్ అశ్విన్, అతని బృందం చేసిన సమష్ఠి కృషికి ఫలితమే ఈ సినిమా. హాలీవుడ్ ను తలపించేలా వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ లో కల్కి తీయడానికి మా నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. క్వాలీటీలో మా టీమ్ ఎక్కడా రాజీ పడలేదు. మా టీం అంత కూడా చెమట, రక్తం ఓడ్చి ఈ సినిమాను మన ముందుకు తీసుకువచ్చారు. సినిమాను, క్రాప్ట్, మూవీ మేకింగ్ విషయంలో వారు పెట్టిన శ్రమను మనం గౌరవిద్దాం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు దయచేసి మొబైల్ ఫోన్లలో, కెమెరాలలో సన్నివేశాలను చిత్రీకరించకండి. మినిట్ మినిట్ మూవీ అప్‌డేట్‌ను లీక్ చేసి పైరసీలకు అవకాశం ఇవ్వొద్దు. అలాగే ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని స్పాయిల్ చేయొద్దని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం” అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మాతలు ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.