Mahesh Babu: సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

Mahesh Babu: సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

Anil kumar poka

|

Updated on: Jun 30, 2024 | 4:12 PM

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ మహేష్ కు భారీ క్రేజ్ ఉంది. మహేష్ గురించి ఏ చిన్న విషయమైన నెట్టింట క్షణాల్లో సెన్సెషన్ అవుతుంది. ఇక మహేష్ ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీషర్ట్స్ లో కనిపిస్తుంటారు మహేష్. కానీ వాటి ధర తో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక ఇప్పుడు కూడా అలాగే నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్.

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ మహేష్ కు భారీ క్రేజ్ ఉంది. మహేష్ గురించి ఏ చిన్న విషయమైన నెట్టింట క్షణాల్లో సెన్సెషన్ అవుతుంది. ఇక మహేష్ ఫ్యాషన్, స్టైలీష్ లుక్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. ఇప్పుడున్న హీరోలకు భిన్నంగా ఎలాంటి ఈవెంట్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కువగా సింపుల్ టీషర్ట్స్ లో కనిపిస్తుంటారు మహేష్. కానీ వాటి ధర తో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక ఇప్పుడు కూడా అలాగే నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ స్టార్. ఎట్ ప్రజెంట్ SSMB 29 ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న.. రీసెంట్గా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే వెకేషన్లో దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అందులో మహేష్ గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధరించి కనిపించాడు. సింపుల్ అండ్ స్టైలీష్ గా కనిపిస్తున్న మహేష్ లుక్స్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇక ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. మహేష్‌ సింపుల్ టీషర్ట్ రేట్‌ తెలుసుకుని నోరెళ్ల బెడుతున్నారు. ఇక ది సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ ఇన్ స్టా పేజీ ప్రకారం మహేష్ ధరించిన గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ ధర అక్షరాలా.. 63,000 రూపాయలు. దీంతో ఈ సింపుల్ టీ షర్ట్‌ రేట్ చూసి.. ఆయన ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్‌ షాకవుతున్నారు. ఈ టీషర్ట్‌కు మరీ ఇంత ఖరీదా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.