Aata Sandeep: ‘చేతులారా పరువు తీసుకుంటున్నాడు..’ దారుణ ట్రోల్స్
అదిరిపోయే స్టెప్పులు, డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్ అలియాస్ సందీప్ మాస్టర్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన ఈ డ్యాన్స్ మాస్టర్ అప్పటి నుంచే తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సందీప్ మాస్టర్... బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
అదిరిపోయే స్టెప్పులు, డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్ అలియాస్ సందీప్ మాస్టర్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన ఈ డ్యాన్స్ మాస్టర్ అప్పటి నుంచే తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సందీప్ మాస్టర్… బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా నిలిచిన ఈ డ్యాన్స్ మాస్టర్ షో ప్రారంభంలో అంచనాలకు తగ్గట్టుగానే బాగానే గేమ్స్, టాస్కులు ఆడాడు. అయితే ఆ తర్వాత మాస్టర్ తేలిపోయాడు. ఇక గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించాడు సందీప్ మాస్టర్. హీరోగా ‘లవ్ యూ టూ’ అనే మూవీతోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ కొరియోగ్రఫీ పైనే ఫోకస్ పెట్టాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన ఈయన తాజాగా ‘ది షార్ట్ కట్’ పేరుతో ఒక సినిమాను చేశాడు. విజయానికి అడ్డ దారులుండవు అనేది మూవీ క్యాప్షన్. ఇక ప్రమోషన్లలో భాగంగా ది షార్ట్ కట్ సినిమా కొత్త పోస్టరను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశాడు. అయితే ఇక్కడే అడ్డంగా బుక్కయ్యాడు ఈ మాస్టర్ కమ్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలెట్టింది
Saindhav: హాలీవుడ్ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్… వెంకీ మామ చింపేశాడుగా
Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో
Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ
40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

