40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ సందడి చేస్తున్నాడు. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్ విలన్. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక 2011 నుంచి సినిమాల్లో నటిస్తోన్న షైన్ టామ్ చాకోకు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ సందడి చేస్తున్నాడు. న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్ విలన్. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక 2011 నుంచి సినిమాల్లో నటిస్తోన్న షైన్ టామ్ చాకోకు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అంతకు ముందు 9 ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ మెప్పించాడు. స్పెషల్ రోల్స్‌తోనూ సందడి చేశాడు. ముఖ్యంగా కరోనా కాలంలో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల రిలీజైన పాన్ ఇండియా మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్ విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్ టామ్ చాకో. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగితేలుతోన్న అతను తాజాగా తమ లవ్ స్టోరీని అఫీషియల్‌గా ప్రకటించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్.. కుర్చీ మడతెట్టాల్సిందే !!
Salaar: జైలర్ రికార్డ్ బద్దల్.. హిస్టరీ క్రియేట్ చేసిన సలార్..
Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్ బద్దలు
Animal: వావ్ గుడ్ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్
1000కోట్ల బడ్జెట్.. ఊహకందని మేకింగ్.. మహేష్ – జక్కన్న సినిమా అప్డేట్
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

