1000కోట్ల బడ్జెట్.. ఊహకందని మేకింగ్.. మహేష్ – జక్కన్న సినిమా అప్డేట్
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1100 కోట్లు రాబట్టిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయనున్నాడన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1100 కోట్లు రాబట్టిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయనున్నాడన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. అయితే మహేశ్- రాజమౌళి సినిమా బడ్జెట్‌పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిని మించిన సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట రాజమౌళి. మహేశ్‌తో ఒక అడ్వెంచెరస్ స్టోరీతో సినిమా తీయనున్నట్లు ప్రచారం సాగుతోంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్‌లోని ‘ఇండియానా జోన్స్’ సినిమాల తరహాలో అద్భుతమైన యాక్షన్, అడ్వెంచెరస్ సీన్లతో మూవీని ప్లాన్ చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

