Animal: వావ్ గుడ్‌ న్యూస్... ముందుగానే OTTలోకి యానిమల్

Animal: వావ్ గుడ్‌ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 9:54 AM

గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో సంచలన హిట్ ను అందుకున్నాడు.

గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో సంచలన హిట్ ను అందుకున్నాడు. యానిమల్ సినిమా గత ఏడాది డిసెంబర్ 1న విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమాకు తెలుగు, హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తి నెలకొంది. యానిమల్ సినిమా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుందంటూ మొనీమధ్య ప్రచారం జరిగింది . అయితే ఈ సినిమా ఇప్పుడు అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1000కోట్ల బడ్జెట్‌.. ఊహకందని మేకింగ్.. మహేష్‌ – జక్కన్న సినిమా అప్డేట్

బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్