Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్‌ బద్దలు

Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్‌ బద్దలు

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 1:54 PM

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన ప్రభాస్‌.. ఇప్పుడు మరో సారి ఈసినిమా రికార్డ్స్‌ను బీట్‌ చేశాడు. అయితే ఇలాబాహుబలి ది బిగినింగ్‌ సినిమా రికార్డ్‌ను బీట్ చేయడం డార్లింగ్‌కు కొత్త కాకపోయినా... ఇదే ఫీట్‌ను మరో సారి చేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ప్రభాస్. ఎట్ ప్రజెంట్ సలార్ మూవీతో... బాక్సాఫీస్ ముందు సంచలనంగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్‌.. ఈ మూవీతో కలెక్షన్స్‌లో కుప్పల తెప్పల ఫిగర్స్‌ వచ్చేలా చేసుకుంటున్నారు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన ప్రభాస్‌.. ఇప్పుడు మరో సారి ఈసినిమా రికార్డ్స్‌ను బీట్‌ చేశాడు. అయితే ఇలాబాహుబలి ది బిగినింగ్‌ సినిమా రికార్డ్‌ను బీట్ చేయడం డార్లింగ్‌కు కొత్త కాకపోయినా… ఇదే ఫీట్‌ను మరో సారి చేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ప్రభాస్. ఎట్ ప్రజెంట్ సలార్ మూవీతో… బాక్సాఫీస్ ముందు సంచలనంగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్‌.. ఈ మూవీతో కలెక్షన్స్‌లో కుప్పల తెప్పల ఫిగర్స్‌ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే అవలీలగా… 500కోట్ల మార్క్‌ను దాటేసిన డార్లింగ్.. ఇప్పుడు ఏకంగా 650 కోట్ల మార్క్‌ను టచ్‌ చేశాడు. వేగంగా దాటేస్తున్నాడు కూడా…! అయితే ఈ ఫిగర్ జక్కన్న డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్, ఓవర్‌ ఆల్‌ కలెక్షన్స్‌ కంటే ఎక్కువ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Animal: వావ్ గుడ్‌ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్

1000కోట్ల బడ్జెట్‌.. ఊహకందని మేకింగ్.. మహేష్‌ – జక్కన్న సినిమా అప్డేట్

బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్

Published on: Jan 04, 2024 09:55 AM