Salaar: జైలర్‌ రికార్డ్‌ బద్దల్‌.. హిస్టరీ క్రియేట్‌ చేసిన సలార్..

Salaar: జైలర్‌ రికార్డ్‌ బద్దల్‌.. హిస్టరీ క్రియేట్‌ చేసిన సలార్..

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 1:54 PM

రీసెంట్గా రజినీ జైలర్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్ వైడ్.. దాదాపు 600క్రోర్స్‌ను వచ్చేలా చేసుకుంది. అయితే రజినీ సెట్ చేసిన ఈ టార్గెట్‌నే.. ఇన్ని రోజులు చేజ్‌ చేస్తూ వచ్చిన ప్రభాస్‌ సలార్ మూవీ... తాజాగా బీట్ చేసింది. రజినీ జైలర్ మూవీ రికార్డ్‌ను కనుమరుగయ్యేలా చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. సలార్ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్ గా.. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది.

రీసెంట్గా రజినీ జైలర్ మూవీ సెన్సేషనల్ హిట్టైంది. వరల్డ్ వైడ్.. దాదాపు 600క్రోర్స్‌ను వచ్చేలా చేసుకుంది. అయితే రజినీ సెట్ చేసిన ఈ టార్గెట్‌నే.. ఇన్ని రోజులు చేజ్‌ చేస్తూ వచ్చిన ప్రభాస్‌ సలార్ మూవీ… తాజాగా బీట్ చేసింది. రజినీ జైలర్ మూవీ రికార్డ్‌ను కనుమరుగయ్యేలా చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. సలార్ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్ గా.. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే… రజినీ హీరోగా నెల్సన్‌ దిలీప్ డైరెక్షన్లో వచ్చిన జైలర్ సినిమా ఫైనల్ కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసే దిశగా పరుగెడుతోంది సలార్ మూవీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్‌ బద్దలు

Animal: వావ్ గుడ్‌ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్

1000కోట్ల బడ్జెట్‌.. ఊహకందని మేకింగ్.. మహేష్‌ – జక్కన్న సినిమా అప్డేట్

బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్

Published on: Jan 04, 2024 09:57 AM