Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌.. కుర్చీ మడతెట్టాల్సిందే !!

Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌.. కుర్చీ మడతెట్టాల్సిందే !!

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 1:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరుకారం. మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్, గురూజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను భారీ లెవల్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరుకారం. మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్, గురూజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను భారీ లెవల్ లో విడుదల చేయనున్నారు మేకర్స్. మహేష్ బాబును సరికొత్తగా చూపించనున్నారు గురూజీ. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్ కు పూనకాలు తెప్పించాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే గుంటూరు కారం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ పై హింట్ ఇచ్చారు. జనవరి 6న గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను విడుదల అని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: జైలర్‌ రికార్డ్‌ బద్దల్‌.. హిస్టరీ క్రియేట్‌ చేసిన సలార్..

Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్‌ బద్దలు

Animal: వావ్ గుడ్‌ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్

1000కోట్ల బడ్జెట్‌.. ఊహకందని మేకింగ్.. మహేష్‌ – జక్కన్న సినిమా అప్డేట్

బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్

Published on: Jan 04, 2024 09:58 AM