బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్

బిగ్ అప్డేట్.. స్పిరిట్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చెప్పిన సందీప్

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 9:49 AM

సలార్‌ చిత్రం భారీ విజయంతో ప్రభాస్‌ తర్వాత చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సలార్‌ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కూడా ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. ఇక సలార్‌ తర్వాత ప్రభాస్‌ మంచి లైనప్‌తో వస్తున్నారు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీపై ఊహకందని అంచనాలు ఉన్నాయి.

సలార్‌ చిత్రం భారీ విజయంతో ప్రభాస్‌ తర్వాత చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సలార్‌ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్‌ ఫస్ట్ పార్ట్‌ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా కూడా ప్రభాస్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. ఇక సలార్‌ తర్వాత ప్రభాస్‌ మంచి లైనప్‌తో వస్తున్నారు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్‌, సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్‌, సినిమా చేయనున్నారు. ఇక ప్రాజెక్ట్ కే తర్వాత ప్రభాస్‌ నటించనున్న స్పిరిట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణంగా ఈ సినిమా దర్శకుడు సందీప్‌ వంగ. అర్జున్‌ రెడ్డి సంచనాలకు మారుపేరుగా నిలిచిన సందీప్‌.. తాజాగా యానిమల్‌ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో సందీప్‌ బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటాడు. భారీ కలెక్షన్లతో ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో, సందీప్‌ తర్వాతి చిత్రంపై అందరి దృష్టి పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూలు.. పళ్లు…రాఘవేంద్రరావు.. అప్పుడైనా.. ఇప్పుడైనా

అయోధ్య బాల రాముడి శిల్పం రూపకర్త ఎవరో తెలుసా ??

హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్‌ న్యూస్‌

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే

కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయుల వరల్డ్‌ రికార్డ్‌