పూలు.. పళ్లు…రాఘవేంద్రరావు.. అప్పుడైనా.. ఇప్పుడైనా
శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైనశైలిలో వినూత్నంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాఉ. రాఘవేంద్రరావు తన సినిమాల్లో పాటలను ఎంత రమణీయంగా చిత్రీకరిస్తారో తెలిసిందే. పూలు, పండ్లను ఉపయోగించుకుంటూ కథానాయిక అందాలను ఓ రేంజిలో చూపించడం రాఘవేంద్రరావుకే సాధ్యం అనేలా ఆ పాటలు ఉంటాయి. ఇటు భక్తిరస చిత్రాలను తీయడంలో ఆయనకు ఆయనే సాటి.
శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైనశైలిలో వినూత్నంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాఉ. రాఘవేంద్రరావు తన సినిమాల్లో పాటలను ఎంత రమణీయంగా చిత్రీకరిస్తారో తెలిసిందే. పూలు, పండ్లను ఉపయోగించుకుంటూ కథానాయిక అందాలను ఓ రేంజిలో చూపించడం రాఘవేంద్రరావుకే సాధ్యం అనేలా ఆ పాటలు ఉంటాయి. ఇటు భక్తిరస చిత్రాలను తీయడంలో ఆయనకు ఆయనే సాటి. భక్తి,రక్తిని సమపాళ్లలో ప్రేక్షకులకు అందించడంలో ఆయనది అందెవేసిన చేయి. నూతన సంవత్సరంలోకి అడుగిడుతూ ఇక్కడకూడా దర్శకేంద్రుడు తన ట్రేడ్ మార్కును ప్రదర్శించారు. తన కార్యాలయంలో టేబుల్ మొత్తం కమలాఫలాలతో నింపేశారు. ఈ కొత్త ఏడాది అందరికీ ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు… అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ… మీ రాఘవేంద్రరావు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ లో వీడియోను పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య బాల రాముడి శిల్పం రూపకర్త ఎవరో తెలుసా ??
హైదరాబాద్ విమాన ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం గుడ్ న్యూస్
ఆ గ్రామంలో ఎక్కడ చూసినా నాగదేవత ప్రతిమలే
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా

