Lavanya Tripathi: చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలెట్టింది
పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలకు బ్రేక్ ఇస్తుంటారు. వరుణ్ ను చేసుకున్న తర్వాత లావణ్య కూడా ఇదే చేస్తుందని అందరూ అనుకున్నారు. ఎలాగూ హీరోయిన్‌గా బిగ్ హిట్స్ కూడా లేకపోవడంతో... ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్‌లీ... పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న లావణ్య.. ఓ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ యూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలకు బ్రేక్ ఇస్తుంటారు. వరుణ్ ను చేసుకున్న తర్వాత లావణ్య కూడా ఇదే చేస్తుందని అందరూ అనుకున్నారు. ఎలాగూ హీరోయిన్‌గా బిగ్ హిట్స్ కూడా లేకపోవడంతో… ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్‌లీ… పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న లావణ్య.. ఓ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ యూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాల కాలంగా ఈ ఇద్దరు తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎట్టకేలకు గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గుడ్ బై చెపుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ చిన్న బ్రేక్ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: హాలీవుడ్ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్… వెంకీ మామ చింపేశాడుగా
Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో
Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ
40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా
Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్.. కుర్చీ మడతెట్టాల్సిందే !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

