Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ
ఓ డిజిటల్ ప్రపంచంలో... సలెబ్రిటీలను... కళ్లార్పకుండా...ఫాలో అయ్యే ఈ కాలంలో.. ఎఫైర్ల ముచ్చట్లతో.. ఎంటర్ టైన్ అయ్యే ఈ రోజుల్లో... ఓ సెలబ్రిటీ ఓ విషయం పొరపాటుగా అలా చెబితే చాలు ఇలా వైరల్ అయిపోతుంది. ఇక తాజాగా జాన్వీ లవ్ ఎఫైర్ కూడా ఇలాగే.. తాజాగా బయటపడింది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది. ఎస్ ! శ్రీదేవీ వారసురాలిగా... ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. ట్యాలెంట్ స్టార్ హీరోయిన్‌గా నామ్ కమాయించిన జాన్వీ కపూర్.
ఓ డిజిటల్ ప్రపంచంలో… సలెబ్రిటీలను… కళ్లార్పకుండా…ఫాలో అయ్యే ఈ కాలంలో.. ఎఫైర్ల ముచ్చట్లతో.. ఎంటర్ టైన్ అయ్యే ఈ రోజుల్లో… ఓ సెలబ్రిటీ ఓ విషయం పొరపాటుగా అలా చెబితే చాలు ఇలా వైరల్ అయిపోతుంది. ఇక తాజాగా జాన్వీ లవ్ ఎఫైర్ కూడా ఇలాగే.. తాజాగా బయటపడింది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది. ఎస్ ! శ్రీదేవీ వారసురాలిగా… ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. ట్యాలెంట్ స్టార్ హీరోయిన్‌గా నామ్ కమాయించిన జాన్వీ కపూర్… ఇటు టాలీవుడ్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో.. హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. అలా అటు నార్త్‌లోనూ ఇటు సౌత్ లోనూ.. క్రేజీగా వైరల్ అవుతున్న జాన్వీ… కాఫీ విత్ కరణ్ షోలో.. అనుకోకుండా నోరు జారారు. తన భాయ్ ఫ్రెండ్ నేమ్ తనే చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా
Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్.. కుర్చీ మడతెట్టాల్సిందే !!
Salaar: జైలర్ రికార్డ్ బద్దల్.. హిస్టరీ క్రియేట్ చేసిన సలార్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

