Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో
ఓటీటీ పుణ్యమా అని... ఆడియెన్స్ మైండ్ సెట్ మారడంతోని.. ఓ థియేటర్లో రన్ అయ్యే పీరియడే తగ్గిపోయింది. అలాంటి ఈ టైంలో.. ఓ మూవీ టీం.. తమ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీలో పలానా టైంలో స్ట్రీమింగ్ అవుతుందని చెబితే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం హనుమాన్ మూవీ టీం చేసినట్టే ఉంటుంది. సోషల్ మీడియాలో కాస్త ఫన్నీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటుంది. ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ హనుమాన్.
ఓటీటీ పుణ్యమా అని… ఆడియెన్స్ మైండ్ సెట్ మారడంతోని.. ఓ థియేటర్లో రన్ అయ్యే పీరియడే తగ్గిపోయింది. అలాంటి ఈ టైంలో.. ఓ మూవీ టీం.. తమ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీలో పలానా టైంలో స్ట్రీమింగ్ అవుతుందని చెబితే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం హనుమాన్ మూవీ టీం చేసినట్టే ఉంటుంది. సోషల్ మీడియాలో కాస్త ఫన్నీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటుంది. ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ హనుమాన్. మైతలాజికల్ జానర్లో.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈసినిమా.. సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది. మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం సినిమాను ఢీకొట్టనుంది. ఇక ఈ క్రమంలోనే .. తమ సినిమాకు బిగ్ ఓపెనింగ్స్ రాబట్టుకునేందుకు ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్న ఈ మూవీ టీం… తాజాగా తమ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది చెప్పేసింది. ఎగ్జాక్ట్‌గా తమ మూవీ రిలీజ్ అయిన 60 రోజుల్లో… ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ చెప్పేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ
40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా
Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్.. కుర్చీ మడతెట్టాల్సిందే !!
Salaar: జైలర్ రికార్డ్ బద్దల్.. హిస్టరీ క్రియేట్ చేసిన సలార్..
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

