TOP 9 ET News: దిమ్మతిరిగిపోయే సీన్.. లీకైన సలార్ ఇంటర్వెల్ సీన్ | ఊహించని బిగ్ ట్విస్ట్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ నుంచి ఇంటర్వెల్ సీన్ నెట్టింట లీకైంది. కేజీఎఫ్ పార్ట్ వన్లో ఉన్న కాళీ మాత సీన్ రిఫరెన్స్‌తో.. సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఆ సీన్‌కు సంబంధించిన కొన్ని లీక్‌డ్ ఫోటోలు.. కాన్సెప్ట్ వీడియోలు.. నెట్టింట ఎట్ తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ నుంచి ఇంటర్వెల్ సీన్ నెట్టింట లీకైంది. కేజీఎఫ్ పార్ట్ వన్లో ఉన్న కాళీ మాత సీన్ రిఫరెన్స్‌తో.. సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఆ సీన్‌కు సంబంధించిన కొన్ని లీక్‌డ్ ఫోటోలు.. కాన్సెప్ట్ వీడియోలు.. నెట్టింట ఎట్ తెగ వైరల్ అవుతున్నాయి. అందరికీ దిమ్మతిరిగిపోయేలా చేస్తున్నాయి. ఇప్పటికే బ్రో సినిమాతో హాట్ టాపిక్ గా ఉన్న పవన్ .. తన పై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఉస్తాద్ సినిమా.. ఓజీ సినిమా ఎలక్షన్స్ తరువాతే రిలీజ్ అంటూ.. ప్రచారం చేస్తున్న వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేసేలా తాజాగా ప్లాన్ చేసుకుంటున్నారట పవర్ స్టార్. ఆ సినిమాల క్రేజ్ తోనే ఎలక్షన్స్ బరిలో దిగి.. మాగ్జిమమ్ ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో పవన్ చాలా గ్రేట్ అబ్బా…
Hukum Song: టాలీవుడ్ పై స్టార్ హీరోల మూకుమ్మడి హుకుం
Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్.. స్ట్రాంగ్ వార్నింగ్
Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో