Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్.. స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి... బ్రో సినిమాపై చేసిన కమెంట్స్ ఇంకా తెలుగు టూ స్టేట్స్‌లో రీసౌండ్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ నుంచి.. జన సైనికుల నుంచి అంబటిపై విమర్శల వర్షం కురిసేలా చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్..
ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి… బ్రో సినిమాపై చేసిన కమెంట్స్ ఇంకా తెలుగు టూ స్టేట్స్‌లో రీసౌండ్ చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ నుంచి.. జన సైనికుల నుంచి అంబటిపై విమర్శల వర్షం కురిసేలా చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్.. ఆ కామెంట్స్లో అంబటికి ఆయనిచ్చిన వార్నింగ్ … ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తున్నాయి. ఎస్ ! ఓ పక్క థియేటర్లలో బ్రో మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ.. రంగంలోకి దిగిన ఏపీ మినిస్టర్ అంబటి.. ఈసినిమా ఫట్టు అంటూ.. ప్రెస్ మీట్ పెట్టారు. దాంతో పాటే.. ఈ సినిమాలో ఓ సీన్లో … తనను ఇమిటేట్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని.. లేకుంటే గుణపాఠం చెబుతా అంటూ.. ప్రొడ్యూసర్లకు.. డైరెక్టర్లకు.. యాక్టర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు అంబటి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో
Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

