శంకర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ సీరియస్ !! ఎందుకంటే ??
ఓ హీరోకు బలం ఫ్యాన్స్ అయితే.. అదే హీరోకు బలహీనత కూడా ఫ్యాన్సే అవుతున్నారు. ఓ పక్క తమ హీరోకు నీరాజనం పడుతూనే.. మరో పక్క ఆగలేని తొందరతో.. ఆ హీరోను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా తాజాగా మెగా ఫ్యాన్స్ కూడా.. తన లవింగ్ హీరో రామ్ చరణ్ ను ఇరుకున పెడుతూనే.. డైరెక్టర్ శంకర్ కు చుక్కలు చూపిస్తున్నారు.
ఓ హీరోకు బలం ఫ్యాన్స్ అయితే.. అదే హీరోకు బలహీనత కూడా ఫ్యాన్సే అవుతున్నారు. ఓ పక్క తమ హీరోకు నీరాజనం పడుతూనే.. మరో పక్క ఆగలేని తొందరతో.. ఆ హీరోను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా తాజాగా మెగా ఫ్యాన్స్ కూడా.. తన లవింగ్ హీరో రామ్ చరణ్ ను ఇరుకున పెడుతూనే.. డైరెక్టర్ శంకర్ కు చుక్కలు చూపిస్తున్నారు. సినిమా మొదలెట్టిన రెండు సంవత్సరాల తర్వాత.. సినిమా పేరుతో పాటే చిన్న వీడియో గ్లింప్స్ ఇచ్చారే కానీ.. ప్రీ టీజర్, టీజర్ లాంటివి ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజును ట్రోల్ చేస్తూనే.. వారి తీరుపై సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎస్ ! ట్రిపుల్ ఆర్ తరువాత ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా నామ్ కమాయించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్‌ను ఎప్పుడో మొదలెట్టారు డైరెక్టర్ శంకర్. మొదలెట్టడమే కాదు.. ఓ పక్క భారతీయుడు2 సినిమాను చేస్తూనే.. ఇంకో పక్క గేమ్ చేంజర్ సినిమాను కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ డేట్స్ కారణంగా… ఒత్తిడి కారణంగా.. గేమ్ చేంజర్ మూవీని అనుకున్న టైంకైతే షినిష్ చేయలేకపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెలదిరేంత ఎత్తులో ట్రెక్కింగ్ !! వీడియో వైరల్
13నెలలకే ప్రపంచ రికార్డ్.. ఇంటర్నేషనల్ సూపర్ టాలెంటెడ్ కిడ్ బిరుదు
హెయిర్‌స్టయిల్ కోసం పార్లర్‌కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోయింది !!
షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

