హెయిర్‌స్టయిల్ కోసం పార్లర్‌కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోయింది !!
భర్త కోరిక తీర్చాలనుకున్న ఓ భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అక్కడకు వెళ్లి ఏదో హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకుంది. అందులో భాగంగా హెయిర్ క్లీనింగ్ కోసం పార్లర్ నిర్వాహకులు ఏదో షాంపూతో క్లీన్ చేశారు. ఆ కాసేపటికే కుచ్చులాంటి జుట్టుకాస్తా ఆకు రాలినట్టు రాలిపోయింది. దాంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
భర్త కోరిక తీర్చాలనుకున్న ఓ భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అక్కడకు వెళ్లి ఏదో హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకుంది. అందులో భాగంగా హెయిర్ క్లీనింగ్ కోసం పార్లర్ నిర్వాహకులు ఏదో షాంపూతో క్లీన్ చేశారు. ఆ కాసేపటికే కుచ్చులాంటి జుట్టుకాస్తా ఆకు రాలినట్టు రాలిపోయింది. దాంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని పాత బస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం.. ఓల్డ్ సిటీకి చెందిన ఈ మహిళ అబిడ్స్‌లో బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. తనను మోడల్‌గా చూడాలనుకుంటున్న భర్త కోరికను తీర్చడమే తన ప్రయత్నమని, ఎలాగైనా తన సమస్యకు దారి చూపాలంటూ వారికి చెప్పింది. దీంతో వారు ఏవేవో సూచనలు చేశారు. బ్యూటిషియన్ చెప్పినట్లు పొడుగ్గా ఉన్న హెయిర్‌ని కట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీషియన్ హెయిర్ ఆయిల్ పెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షోయబ్ మాలింక్ ఇన్ స్టా ప్రొఫైల్ నుంచి సానియా ఔట్.. ఏంటి దానర్థం ??
కారడవిలో జలకన్య.. ఈదుకుంటూ వెళ్లి పూజలు
TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్.. | గెట్‌వెల్ సూన్
Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!
ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

