TOP 9 ET News: అడ్డంగా బుక్కైన అంబటి.. ఇదిగో ప్రూఫ్.. | గెట్‌వెల్ సూన్
మోస్ట్ అవేటెడ్ పవన్ మూవీగా.. జూలై 28న రిలీజ్ అయిన బ్రో మూవీ.. డే 1 పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది. వరల్డ్ వైడ్ 100 క్రోర్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా చాలా ఏరియాల్లో ఈసినిమా బ్రేక్ ఈవెన్ను వచ్చేలా చేసుకుందనే టాక్ ఇండస్ట్రీలో గుప్పుమంది. అంటే ఈ సినిమా కొన్న డిస్ట్రబ్యూటర్లకు.. బయ్యర్లకు...
మోస్ట్ అవేటెడ్ పవన్ మూవీగా.. జూలై 28న రిలీజ్ అయిన బ్రో మూవీ.. డే 1 పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది. వరల్డ్ వైడ్ 100 క్రోర్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా చాలా ఏరియాల్లో ఈసినిమా బ్రేక్ ఈవెన్ను వచ్చేలా చేసుకుందనే టాక్ ఇండస్ట్రీలో గుప్పుమంది. అంటే ఈ సినిమా కొన్న డిస్ట్రబ్యూటర్లకు.. బయ్యర్లకు… ఇక లాభాల పంటే అనే టాక్ ప్రూఫ్ తో సహా బయటికి వచ్చింది. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రెస్ పెట్టి మరీ లెక్కలు చెప్పిన అంబటికి ఈ టాక్ గట్టి దెబ్బగా మారింది. ఆయన్ను జనం మధ్యలో ఇరుకున పెట్టేలా చేస్తోంది.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న సినిమా ‘భోళా శంకర్’.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!
ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి
వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

