ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి
ఏడాది వయసులోనే ఓ చిన్నారి అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఇంటర్నేషనల్ బుక్‌ఆఫ్ రికార్డుకెక్కింది. అంబేద్కర్ కోనసీమజిల్లా రావులపాలెంకు చెందిన లక్ష్మీ వర్ణిక అనే 12 నెలల చిన్నారి రకరకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు అన్నింటినీ గుర్తుపడుతూ టకటకా వాటి పేర్లు చెప్పేస్తుంది. అంతేకాదు ఈ చిన్నారి భగవద్గీతలోని శ్లోకాలను చెబుతోంది.
ఏడాది వయసులోనే ఓ చిన్నారి అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఇంటర్నేషనల్ బుక్‌ఆఫ్ రికార్డుకెక్కింది. అంబేద్కర్ కోనసీమజిల్లా రావులపాలెంకు చెందిన లక్ష్మీ వర్ణిక అనే 12 నెలల చిన్నారి రకరకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు అన్నింటినీ గుర్తుపడుతూ టకటకా వాటి పేర్లు చెప్పేస్తుంది. అంతేకాదు ఈ చిన్నారి భగవద్గీతలోని శ్లోకాలను చెబుతోంది. చిన్నారి ట్యాలెంట్‌ను గుర్తించిన తల్లిదండ్రులు వాటిని రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు కు పంపించారు. అంత చిన్నవయసులో చిన్నారి ట్యాలెంట్‌ను గుర్తించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు వారు వన్ ఇండియన్ మినియన్ అవార్డు అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!
వైరల్ వీడియోలు
Latest Videos